ఒకరికి తెలియకుండా ఒకరిని(తల్లీకూతుళ్ళని) వాడుకుని ఆ పై..

A man keeps bad relation with mother and daughter

12:07 PM ON 7th May, 2016 By Mirchi Vilas

A man keeps bad relation with mother and daughter

ఇటీవల కర్నాటక సమీపంలో దారుణం చోటు చేసుకుంది. తల్లీకూతుల్లిద్దరూ కలిసి ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. శవాన్ని గోనెసంచీలో పెట్టి కిలోమీటర్ దూరంలో గల కంప చెట్లలో పడేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. వివరాల్లోకి వెళితే స్థానికంగా 50 ఏళ్ల వ్యక్తి ఒక వివాహిత మహిళతో లైంగిక సంబంధం కొనసాగించాడు. ఆమెతోనే ఆగకుండా వయసులో ఉన్న ఆమె కూతురుతో కుడా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అలా తల్లికి తెలియకుండా కూతురితో, కూతురికి తెలియకుండా తల్లితో కొన్నాళ్ళు అక్రమ సంబంధం కొనసాగించాడు. అయితే ఆ లైంగిక సంబంధం ఆ తరువాత బయట పడింది.

దీంతో తల్లీకూతుళ్లిద్దరూ కలిసి అతన్ని హత్య చేశారు. ఆ తరువాత కంప చెట్లలో పడేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. హత్య సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా తల్లీ కూతుర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

English summary

A man keeps bad relation with mother and daughter. In Karnataka a old man keeps sex relation with mother and her daughter without knowing each other.