అందరూ చూస్తుండగానే రైల్వే స్టేషన్ లో దారుణ హత్య

A man murdered a boy in Railway Station

03:25 PM ON 13th April, 2016 By Mirchi Vilas

A man murdered a boy in Railway Station

అక్కడా ఇక్కడా అనే తేడా లేదు ఎక్కడబడితే అక్కడ హత్యలు, దోపిడీలు జరిగిపోతున్నాయి. కొన్ని హత్యలు జనం మధ్య అందునా జనం రద్దీ వుండే ప్రాంతాల్లో జరిగిపోతున్నాయి. ఇలాంటిదే ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగులు అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. ఒకటి, రెండు సార్లు తన పై చేయి చేసుకున్నాడన్న కోపంతో కుర్రాడిని ఓ వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. ఘటన చూసిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. ఒకరిద్దరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా, హంతకుడు బెధిరింపులకి భయపడి పారిపోయారు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో అడ్డూ అదుపూ లేని హత్యకు ఇది పరాకాష్ట...

English summary

A man murdered a boy in Railway Station. A man murdered a boy with knife in Mumbai Virar railway station.