నోట్లు రద్దుతో అతను 40వేలు హాస్పిటల్ బిల్ ఎలా కట్టాడో తెలిస్తే షాకౌతారు!

A man paid hospital bill with social media support

12:20 PM ON 12th November, 2016 By Mirchi Vilas

A man paid hospital bill with social media support

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించిన సంచలన నిర్ణయం మంచిదని అందరూ అంటున్నా, సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు. ఇక చిల్లర కోసం మోకాలి చిప్పలు అరిగేలా తిరిగారు. పాత నోట్లు ఎవరూ తీసుకోకపోవడంతో ప్రజలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అత్యవసర సేవలందించే ఆసుపత్రులు కూడా పాత నోట్లను తీసుకునేందుకు తిరస్కరించాయి. దీంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. అయితే సహనంతో ఆలోచిస్తే, ఉపాయం దొరుకుందని ఓ వ్యక్తి నిరూపించాడు. అతడు ఆసుపత్రి బిల్లు కట్టిన తీరు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/5 Pages

కలకత్తాలోని పొద్దార్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో సుకంత్ చౌలే అనే డెంగ్యూ పేషెంట్ చికిత్స పొందుతున్నాడు. అతనిని గురువారం డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. 40వేలు కడితే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే పాతనోట్లు 40వేలు కట్టినా వైద్యులు ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. తన దగ్గర పాత నోట్లు తప్ప, 40వేలకు సరిపడా చిల్లర లేదు.

English summary

A man paid hospital bill with social media support