శృంగార ఔషధం తాగి సెక్స్ లో పాల్గొన్నాడు.. ఆపై ఆ మహిళకు ఏమైందో తెలుసా?

A man participated in romance after taking tablets

11:29 AM ON 8th November, 2016 By Mirchi Vilas

A man participated in romance after taking tablets

ఏ మందైనా సరే ఎవరు వాడాలో వాళ్ళే వాడాలి. అందుకే డాక్టర్ ప్రిస్కిప్షన్ వుండాలని అంటారు. కానీ అందుకు విరుద్ధంగా జరగడం వలన ఓ పురుషుడు వాడిన శృంగార ఔషధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

నైజీరియాకు చెందిన ఫతాయ్ బుసారీ(50) అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఒక శృంగార ఔషధాన్ని కొనుగోలు చేశాడు. మ్యాన్ పవర్ అనే ఈ ఔషధం తాగితే గట్టి అంగస్తంభన కలుగుతుందని, శృంగారంలో ఎంతో తృప్తి కలుగుతుందని దీనిని అమ్మిన సంస్థ ప్రకటించింది.

English summary

A man participated in romance after taking tablets