ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఇతగాడు ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

A man puts fire to forest for facebook likes

12:01 PM ON 17th November, 2016 By Mirchi Vilas

A man puts fire to forest for facebook likes

కొందరికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం సరదా. కొందరికి లేనిపోనివి ప్రచారం చేయడం అలవాటు. మరికొందరికి ఏదో ఒకవిధంగా ప్రాపకం పొందాలని ఉబలాటం. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ఫేస్ బుక్ లో పనిగట్టుకుని లైక్స్ కోసమే పరితపించేవాళ్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. పదిమందిలో మెప్పుపొందాలన్న తపన తప్పు కాదు. కానీ జనాలను తప్పుదోవపట్టించే పోస్టులు, వాటి కోసం కొందరు చేసే విపరీత చేష్టలే నెటిజన్లకు చిరాకు తెప్పిస్తాయి.

1/3 Pages

వెదర్ అవుట్ లుక్ పేరిట వాతావరణ వార్తలు రిపోర్ట్ చేసే జానీ ముల్లిన్స్ అనే వ్యక్తి తన వీడియోలకు మరింత ఆర్భాటం తీసుకొచ్చేందుకు ఏకంగా అడవిలో మంటలు రాజేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతగాడిని గృహదహనం కేసుకింద కటకటాల వెనక్కి నెట్టారు.

English summary

A man puts fire to forest for facebook likes