7కోట్లకు ఐపీ పెట్టి... పరారై...

A man puts ip for 7 crores

12:19 PM ON 13th October, 2016 By Mirchi Vilas

A man puts ip for 7 crores

ఓ కుటుంబలో విషాదం.. కొందరి కుటుంబాల్లో అలజడి... ఎవరికీ శాంతిని మిగల్చలేదు. ఇంతకీ విషయం ఏమంటే, కృష్ణా జిల్లా గుడివాడలో ఫైనాన్స్ వ్యాపారి పొట్లూరి శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడలో పురుగులమందు తాగి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.7 కోట్లకు ఐపీ పెట్టి పరారైన శ్రీనివాస్, సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు విడిచాడు. అయితే, శ్రీనివాస్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A man puts ip for 7 crores