లవర్ తో ఉండగా ఆమె భర్త చూసాడు... ఆపై నగ్నంగా..

A man ran without clothes after seeing his lover husband

11:08 AM ON 18th August, 2016 By Mirchi Vilas

A man ran without clothes after seeing his lover husband

అక్రమ సంబంధాలు వివిధ రూపాల్లో పెచ్చుమీరుతున్నాయి. ఓ విధంగా ఇలాంటి సంబంధాలు ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా జరిగిన సంఘటన వింటే, ఔరా అనిపిస్తుంది. ఓ స్కై రిసార్ట్ లో ప్రేమికురాలితో గడుపుతున్న సమయంలో ఆమె భర్త రావడంతో ప్రియుడి పరిస్థితి అయోమయంగా మారింది. వెంటనే మంచం కిందికి దూరాడు. గదిలోకి వచ్చిన ఆమె భర్త మంచం కింద ఉన్న ప్రియుడిని గమనించాడు. దీంతో అతడు దుస్తులు కూడా తీసుకోకుండానే, ఒంటిపై నూలుపోగు లేకుండా పరుగు అందుకున్నాడు. నగ్నంగా ఉన్నానన్న ధ్యాసే లేకుండా వీధుల వెంట పరుగులు తీశాడు.

వెనక కత్తిపట్టుకుని తనను వెంబడిస్తున్న లవర్ భర్త నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై వచ్చే బైకులు, టాక్సీలను లిఫ్ట్ అడిగాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అతడిని పట్టించుకోలేదు. చివరికి ఓ లారీ డ్రైవర్ ఆపి అతడిని ఎక్కించుకోవడంతో బతుకుజీవుడా అనుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో దక్షిణ అర్జెంటీనా నగరమైన బరిలోచ్ లో జరిగిందీ ఘటన. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత ఆరు సెంటగ్రేడ్లు ఉందట. ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది.

English summary

A man ran without clothes after seeing his lover husband