బాలికను రేప్ చేసి, బ్లేడుతో చెక్కేసి.. ఆపై..

A man raped a minor girl and injured with blade

10:44 AM ON 14th October, 2016 By Mirchi Vilas

A man raped a minor girl and injured with blade

తెల్లారి లేస్తే ఎక్కడ ఎలాంటి నీచమైన దుర్వార్తలు వినాల్సి వస్తుందోనని ఎవరికీ వారే భయపడిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ బొత్తిగా కరువైంది. ఏరూపంలో కామ పిశాచులు దాడులకు తెగబడతారో తెలీని దుస్థితి నెలకొంది. తాజాగా అభం శుభం తెలీని బాలిక విషయం తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. తనపై అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా హింసించిన వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాడని తెలిసి భయంతో వణికిపోయిన బాలిక(12) నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

1/3 Pages

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటార్సీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపై బ్లేడుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడి కొన ప్రాణంతో ఉన్న బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని జైలుకు పంపించారు.

English summary

A man raped a minor girl and injured with blade