నేషనల్ షూటర్ ను రేప్ చేసి.. ఆపై తెలివిగా ఏం చేసాడంటే...

A man raped a national shooter

12:21 PM ON 5th December, 2016 By Mirchi Vilas

A man raped a national shooter

వాళ్ళూ వీళ్లూ అనిలేదు... మహిళ ఎవరైనా, ఏ హోదాలో వున్నా సరే వేధింపులు, అత్యాచారాలు తప్పడం లేదు. తాజాగా జాతీయస్థాయి షూటర్ తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

1/4 Pages

నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంనేందుకు 'షూటింగ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'లో శిక్షణ తీసుకుంటున్న బాధిత మహిళకు అక్కడే శిక్షణ పొందుతున్న సీనియర్ షూటర్ తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. నింధితుడు ఆమెకు షూటింగ్ లో గైడ్ గా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు.

English summary

A man raped a national shooter