నరకం అంటే ఇలా ఉంటుందా...(వీడియో)

A man raped and sexually harassed in the prisons of new Libya

10:27 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

A man raped and sexually harassed in the prisons of new Libya

దేశం ఏదైనా, అరాచకంలో తేడా వుండదు.. ఇక పోలీసులు, సైనికులు ఎవరి అరాచకం వాళ్లది. అవతలివాళ్లను అణచివేయాలంటే.. వాళ్ల దారులు వాళ్లకుంటాయి. అందులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగే సివిల్ వార్ ను నిరోధించాలంటే ఇక సైనికులు రెచ్చిపోతారు. తమలో శాడిజాన్ని బయటపెడతారు. నయానా భయానో కాదు.. అత్యంత పాశవికంగా బంధీలను వంచేస్తారు. అదే విధంగా లిబియాలో ఒకప్పుడు గడాఫీ సాగించిన అరాచకానికి అంతులేదు. అతని మరణం తరువాత కూడా జైల్లో ఖైదీల పై పాశవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఈ వీడియో. కొన్నేళ్ల కిందట జైల్లో ఖైదీలు అనుభవించిన దారుణాతి దారుణమైన పరిస్థితులకు అద్దం పట్టిన ఈ వీడియో సోషల్ నెట్ వర్క్ లో వీర లెవెల్లో హల్ చల్ చేస్తోంది.

English summary

A man raped and sexually harassed in the prisons of new Libya