పది పాసైయేనా .. పెళ్లైయేనా.!

A Man Struggles from 47 years to Complete his 10th class

05:32 PM ON 4th March, 2016 By Mirchi Vilas

A Man Struggles from 47 years to Complete his 10th class

తానూ అనుకున్నది సాధించాలి అని పట్టుబట్టి ఆఖరకు తాము అనుకున్నది సాధించుకునే వాళ్ళని చూసి మనం వీడు పట్టు వదలని విక్రమార్కుడిలా తను అనుకున్నది సాధించాడే అనుకుంటాం . ఇంతకి అసలు విషయానికి వస్తే రాజస్తాన్ లోని ఖోహారీ అనే గ్రామానికి చెందిన 77 సంవత్సరాల వయసు గల శివ చరణ్ యాదవ్ గత 47 సంవత్సరాలుగా పదో తరగతి పాస్ అవ్వడానికి ప్రతి సంవత్సరం పరీక్షలు రాస్తూనే ఉన్నాడు.

శివ చరణ్ యాదవ్ మొదటి సారిగా 1968 వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా పదో తరగతి పరీక్షలు రాసాడు. అప్పటి నుండి మొదలు ఇలా గత 47 సంవత్సరాలుగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలు రాయడం ఫెయిల్ అవ్వడం. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కుడా పదో తరగతి పరీక్షకు హాజరైన ఇతను ఈ సంవత్సరం తాను స్కూల్ వెళ్ళి పాఠాలు విన్నానని , ఈ సంవత్సరం తప్పకుండా పదో తరగతి పాస్ అయ్యి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరో విశేషం ఏంటంటే ఇతను తాను పదో తరగతి పాస్ అయ్యే వరకు పెళ్ళి చేసుకోనని అప్పట్లో ఒక ప్రతిజ్ఞ కుడా చేసాడండోయ్. ఇప్పటికే 77 సంవతరాలు ఉన్నశివ చరణ్ యాదవ్ కు ఆఖరికి ఇటు పదో తరగతి పాస్ అవ్వలేదు అటు పెళ్ళి చేసుకోలేదు.

English summary

A man named Shiva Charan Yadav from a Village named Khohaari in Rajasthan. He was writing his ten class exams fro last 47 years , he first wrote his 10th class exams in the year 1986.He also made a statement that he will marry when he completes his tenth Class. Now his age was 77 years and he says that he will definitely pass in this year because went to school also.Lets wait and see he will pass or not.