అతగాడు ఏడుగురితో సహజీవనం ... ఎలాగో తెలిస్తే షాకవుతారు

A Man survives with sexy Dolls

06:57 PM ON 10th February, 2017 By Mirchi Vilas

A Man survives with sexy Dolls

అవునా అంటే, వినడానికి ఆశ్చర్యంగా వున్నా నిజం. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ వుంది. ఆ ఏడుగురు నిజంగా మహిళలు కాదు, బొమ్మలు. ఏడు శృంగార బొమ్మలతో గత కొన్నేళ్ళుగా కలిసి జీవిస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల మాదిరిగా వాటితో ఆయన మెలుగుతున్నాడు. చైనాకు చెందిన 58 ఏళ్ళ లీ చెన్ 2010లో తన ప్రేయసితో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. ఓ చోట సెక్స్ డాల్స్ ను చూసి వాటి అందానికి ఫిదా అయ్యాడు. ప్రేయసి కూడా వాటిని బాగా ఇష్టపడటంతో కొనుగోలు చేశాడు. 2014లో ప్రేయసి అతడికి దూరమైంది. ఇక అప్పటినుంచి శృంగార బొమ్మలతో 'లీ చెన్' అనుబంధం పెనవేసుకుపోయింది.

అయితే ఆ సెక్స్ డాల్స్ ను పక్కన పెట్టుకుని పడుకున్నా సరే, ఆ భావంతో చూడక సొంత కూతుళ్ళ మాదిరిగా చూసుకుంటున్నాడట. ఖరీదైన దుస్తులు, అలంకరణ కోసం సుమారు పది లక్షలు వరకు ఖర్చు చేశాడు. వాటి కోసం మ్యూజిక్ వీడియోలు కూడా తీశాడు. శృంగార బొమ్మలతో కలిసి కార్లలో షికార్లు కొడుతున్నాడు. ఏడు బొమ్మల్లో ఐదింటిని తన వద్ద ఉంచుకుంటున్నాడు. మరో రెండింటిని టీనేజ్ లోకి వచ్చిన తన కుమారుడికి ఇచ్చాడు. బయట అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా సెక్స్ డాల్స్ తో ఆ కోరికలు తీర్చుకోమని సలహా ఇచ్చాడు. వారెవ్వా ఏం ఫాదర్ అండీ బాబూ.

ఇది కూడా చూడండి: ఇవి తింటే అన్నిరకాలుగా పుష్టిగా ఉంటారట

ఇది కూడా చూడండి: గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

English summary

China person survives with 7 sexy dolls after a breakup with his girl friend.