ప్రేమించి మోసం చేసిందని ఆమెను పబ్లిక్ గా ఏం చేసాడో చూడండి(వీడియో)

A man teaches a lesson for her lover

12:21 PM ON 28th April, 2016 By Mirchi Vilas

A man teaches a lesson for her lover

-ప్రేమించిన అమ్మాయి మోసగిస్తే కొందరు యువకులు ఎలాంటి దారుణానికైనా పాల్పడేందుకు, ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు అనడానికి ఈ వీడియో దృశ్యం మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చైనాలో ఓ యువకుడు తనను మోసగించిన ప్రియురాలికి తగిన శాస్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చైనాలో ఒక యువతి తన యువకుడిని ప్రేమించి మోసగించింది. దీంతో ఆమె పై పగ తీర్చుకోవాలని భావించాడు ఆ ప్రియుడు. ప్రేమించిన అమ్మాయి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ నుంచి తిరిగొస్తుండటాన్ని గమనించాడు.

అంతే... చెప్పలేని విధంగా అందరి ముందు అవమానపరిచాడు. ఆమె లోదుస్తులు పట్టుకుని లాగుతూ నీచంగా ప్రవర్తించాడు. ఆమె ఎంత వారిస్తున్న వినకుండా ఆమె లోదుస్తులను కిందికి లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఎంతోమంది ఉన్నా అందరూ చూస్తూ ఉండిపోయారే కానీ, ఆ యువకుడిని అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ఇంతలో ఎవరో ఓ వ్యక్తి ఈ తతంగాన్ని అంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది.

English summary

A man teaches a lesson for her lover. A man teaches a l