అమ్మాయి కాదందని కాళ్ళు పట్టుకుని ఏం చేసాడో చూడండి(వీడియో)

A man touches girl legs for she is not loving him

05:02 PM ON 24th May, 2016 By Mirchi Vilas

A man touches girl legs for she is not loving him

ప్రేమించిన యువతి కాదు పోమ్మంటే తనని వదిలి వెళ్లోదంటూ ఓ యువకుడు నడిరోడ్డులో కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. చిన్న పిల్లాడిలా వెంటబడి మరీ కాళ్లు పట్టుకుంటే.. అంతే బలవంతంగా ఆ యువతి కూడా అతన్ని వదిలించుకుంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని(East China జియాంగ్సు రాష్ట్రంలో గల హువియాన్ నగరంలో చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఒకసారి ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి...


English summary

A man touches girl legs for she is not loving him