బూతు సినిమాలు చూస్తూ అడ్డంగా బుక్కైన మంత్రి.. ఆపై ఏం జరిగిందో తెలిస్తే షాకౌతారు!

A minister caught red handedly to the journalist while watching videos

11:39 AM ON 15th November, 2016 By Mirchi Vilas

A minister caught red handedly to the journalist while watching videos

అరచేతిలోకి ప్రపంచం అదేనండి సెల్ ఫోన్ వచ్చేయడంతో ఏది కావాలంటే అది చూడొచ్చు దీనికి తోడు 4g కూడా అందుబాటులోకి రావడంతో కుర్రకారంతా బూతు సినిమాలు చూస్తున్నారని టాక్. అయితే బూతు సినిమాలు చూస్తూ, ఓ మంత్రిగారు అడ్డంగా బుక్కయ్యారు. టిప్పు సుల్తాన్ జయంతి ఫంక్షన్ లో అశ్లీల వీడియోలు చూస్తూ మంత్రి గారు ఎంజాయ్ చేస్తుంటే, వీడియో జర్నలిస్ట్ తన కెమెరాతో క్లిక్ అనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

1/4 Pages

కర్ణాటకకు చెందిన విద్యాశాఖ మంత్రి తన్వీర్ సైట్.. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో అందరూ నిమగ్నమవ్వగా మంత్రి మాత్రం ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ బిజీబిజీగా గడిపారు. ఆ మరుక్షణమే టీవీ జర్నలిస్ట్ తన కెమెరాలో క్లిక్ మనిపించిన వీడియోను టీవీల్లో ప్రసారం చేశారు.

English summary

A minister caught red handedly to the journalist while watching videos