ఆ ఎమ్మెల్యే మనిషికో 3 లక్షలు ఇచ్చేసాడు.. ఆపై ఏమైందో తెలుసా?

A MLA gives 3 lakhs for each people

12:10 PM ON 10th November, 2016 By Mirchi Vilas

A MLA gives 3 lakhs for each people

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అంటారు కదా ఇప్పుడు అలానే జరిగింది. పెద్ద నోట్ల రద్దుతో కొన్ని గుండెలు ఆగిపోతే.. మరికొన్ని హృదయాలు బాగా విశాలమైపోతున్నాయా? నాలుగు రోజులు ఆగితే వెయ్యి నోట్లు మురిగిపోతాయని బెంగ పెట్టుకోకుండా, ఓ ఎమ్మెల్యే ఏకంగా జనం కోసం తపించాడు. ఒక్కోక్కరికి లోన్ పేరిట 3 లక్షలు చొప్పున పంపిణీ చేసి.. తన మంచి మనసును చాటుకున్నాడు. పైగా పబ్లిసిటీ కోసం ఫోటోలు కూడా దిగాడు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే.. ఏమా కథ అంటూ ఆరా తీస్తే..

1/3 Pages

కర్ణాటకలోని కోలార్ అడ్రస్ వెలుగులోకి వచ్చింది. తీరా ఆయనిచ్చిన కరెన్సీ వాడుకోడానికి పనికిరాదని, బ్యాంకులో ఐడీ ప్రూఫ్ చూపెట్టి మార్చుకోవాలని తెలిసికున్న జనమంతా అవాక్కయ్యారట!

English summary

A MLA gives 3 lakhs for each people