ట్రంప్ భార్యని వెక్కిరించిన మోడల్ ను ఏం చేశారో తెలిస్తే షాకౌతారు!

A model blamed Trump wife

11:30 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

A model blamed Trump wife

అబ్బో ఇది నిజంగా ఓ వింత. ఏకంగా అగ్ర రాజ్య నేత వైఫ్ ని వెక్కిరించడమా? అందుకే ఈ యవ్వారం, అక్కడి జనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అనేకమంది ఆమెను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

ఆదివారం జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభంలో మోడల్ గిగి హడిడ్(21) త్వరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ను వెక్కిరించింది. ఈస్టర్న్ యూరోపియన్ భాషలో మాట్లాడుతూ మెలానియాను అనుకరించింది. ఐ లవ్ మై హజ్బండ్, ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మా పిల్లలు సాషా, మాలియాలను కూడా ఇష్టపడతాను అని చెప్పింది.

English summary

A model blamed Trump wife