అందాలు ఆరబోసి... అమ్మేస్తోంది

A Model Works Topless in BBQ Stall in Taiwan

11:30 AM ON 28th November, 2016 By Mirchi Vilas

A Model Works Topless in BBQ Stall in Taiwan

బాపు సినిమాలో రావు గోపాలరావు చెప్పిన డైలాగ్ ప్రకారం 'మడిసన్నాక కాసింత కళాపోసన చేయాలి' అని అందరూ అనుకుంటారు. రోజూ తినే తిండి కొత్తదనంతో తమ చెంతకు చేరాలనుకుంటారు. ఆ కొత్తదనం ఎలా ఉండాలో జనానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ సృజనాత్మకంగా ఆలోచించే హోటళ్ళు, రెస్టారెంట్లు రయ్యిమంటూ జనం మనసుల్లోకి దూసుకెళ్ళిపోతాయి.

ఇక అదే కోవలో తైవాన్ లో అలాంటి ఓ హోటల్ ను ఓ మాజీ మోడల్ రూపదర్శిని ఏర్పాటు చేసింది. ఆమె చూపిస్తున్న కొత్తదనానికి జనం చప్పట్లు కొడుతున్నారు. ఆమెకు ఓ బీబీక్యూ స్టాల్ ఉంది. ఆమె టాప్ లెస్ గానూ, అండర్ వేర్ ధరించి కెబాబ్ లు, సాస్ అమ్ముతోంది. దీంతో జనం ఆ రెస్టారెంట్ కు పోటెత్తుతున్నారు. హాట్ ఫుడ్ ను ఎగరేసుకుపోతున్నారు.

పనిలోపనిగా రూపదర్శిని సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. వహ్వా! చాలా అద్భుతం అంటున్నారు. తాను గతంలో మోడలింగ్ చేశానని, ఇప్పుడు ఆహారం అమ్ముతున్నానని ఈ భామ చెప్పడం కొసమెరుపు.

1/6 Pages

English summary

A BBQ hotel in Taiwan appointed a Ex-Model to serve the food in their restaurant in a different way. The model was serving the food by going topless and wearing bikini's. Due to this so many people of Taiwan were going to that hotel to taste the food served by the Hot model.