పిల్లల్ని స్వర్గానికి పంపుతానని ఈ తల్లి ఏం చేసిందో తెలుసా?

A mother killed her children

04:01 PM ON 15th October, 2016 By Mirchi Vilas

A mother killed her children

ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ మూఢ నమ్మకాలు సజీవంగానే ఉన్నాయి. తన పిల్లలను స్వర్గానికి పంపాలనే అమాయక ఆలోచనతో ఓ తల్లి చేసిన పని ఆ పసివారిని మృత్యుముఖంలోకి నెట్టేసింది. ఆ తల్లిని జైల్లో పడేసింది. అమెరికాలోని ఇండియానాకు చెందిన అంబెర్ పాస్టర్ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను చంపిన కేసులో కొంతకాలంగా జైళ్లో ఉంది. ఆమెను ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

1/4 Pages

ఆ రోజు చాలా మంచి రోజు. ఆ రోజు చనిపోయినవారు కచ్చితంగా స్వర్గానికి వెళతారని నాకు తెలిసింది. నా పిల్లలకు ఆ అవకాశం కల్పిద్దామనుకున్నాను. అందుకోసం నేను వారిని బలవంతం చేయలేదు. వారికి రెండు అవకాశాలు ఇచ్చాను. బతికి ఉండాలనుకుంటే రోజూ నాలాగే కష్టాలు పడాల్సి ఉంటుంది. చనిపోడానికి సిద్ధపడితే మాత్రం స్వర్గానికి చేరుకుంటారు.

English summary

A mother killed her children