అన్నంలో విషం కలిపి కూతుర్ని చెంపేసిన తల్లి.. ఎందుకో తెలిస్తే ఛీ కొడతారు!

A mother killed her daughter for loving a boy

11:41 AM ON 17th October, 2016 By Mirchi Vilas

A mother killed her daughter for loving a boy

పాము తన గుడ్లను తానే తినేస్తుందని అంటారు. అయితే అవి పాములు. రానురాను పాములకు మనుషులకు తేడా లేకుండాపోతుంది. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిదండ్రులే చిన్నచిన్న కారణాలకి తమ పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులంటే తమ ప్రాణాలు పోసి పిల్లల ప్రాణాలు నిలబెడతారు అంటారు. కానీ తమ ప్రాణాలు, పరువు కాపాడుకోవడం కోసం పిల్లల ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

1/3 Pages

కన్నతల్లే కూతురిని కడతేర్చిన వైనం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆమన్ గల్(మం) మైసిగండిలో ఈ పరువు హత్య వెలుగుచూసింది. తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లాడుతుందన్న కోపంతో కన్నకూతుర్నే విషమిచ్చి చంపేశారు.

English summary

A mother killed her daughter for loving a boy