14ఏళ్ళ బాలిక కనుగొన్న సిలిండర్ సైకిల్..!

A odisha girl created a new type of air cycle

11:54 AM ON 7th November, 2016 By Mirchi Vilas

A odisha girl created a new type of air cycle

సైకిల్ ప్రయాణం అంటే పెడల్స్ తొక్కుతూ ఎదురు గడ్డకైనా, మామూలుగానైనా శారీరక శ్రమ అవసరమే. అది పిల్లలైనా, పెద్దలైనా, మరి శారీరక శ్రమ లేకుండా సైకిల్ తొక్క లేం కదా. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే సైకిల్ కయితే అలాంటి శ్రమ అక్కర్లేదు. దానిపై కూర్చుని బ్రేక్స్ వేస్తూ వెళ్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ సైకిలే ముందుకు కదులుతుంది. ఆశ్చర్యంగా ఉండే అలాంటి వినూత్న సైకిల్ ను తయారు చేసింది ఏ పేరుమోసిన ఇంజినీరో, సైంటిస్టో కానే కాదు. ఓ బాలిక తయారు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 14 ఏళ్ల తేజస్విని పేరుకు తగినట్టుగా చదువుల్లో చాలా తేజాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె మెదడు చాలా పదునైంది. సైన్స్ ప్రయోగాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వారి స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే అందులో ప్రదర్శించేందుకు సడన్ గా మెదడులో ఓ ఆలోచన తట్టింది. అదే ఎయిర్ సైకిల్.

English summary

A odisha girl created a new type of air cycle