దారుణం: హిజ్రాను రేప్ చేసిన కామాంధుడు... ఆపై..(వీడియో)

A paskistan man raped a hijra

11:15 AM ON 17th November, 2016 By Mirchi Vilas

A paskistan man raped a hijra

సభ్య సమాజం సిగ్గుపడేలా, చెప్పడానికే వీలుకాని రీతిలో కిరాతకంగా పనిచేయడానికి అక్కడ అస్సలు వెనుకాడని స్థితి. ఇంతకీ విషయం ఏమిటంటే.. 

1/5 Pages

పాకిస్థాన్ లోని సియల్ కోట్ లో ఓ యువకుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సిటీకి చెందిన క్రిమినల్ గ్యాంగ్ హిజ్రాలు ఉంటున్న ఇంటికెళ్లి అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆ గ్యాంగ్ లోని ఓ యువకుడు మంచంపై పడుకుని ఉన్న ఓ హిజ్రాను అత్యంత దారుణంగా బెల్ట్ తో కొట్టాడు. తాను ఒక మనిషినేనన్న విచక్షణను మరిచాడు.

English summary

A paskistan man raped a hijra