తాబేలు మీద ప్రేమతో జురాసిక్ పార్క్ కట్టించాడు..

A photographer builded Jurassic Park for tortoise

11:40 AM ON 14th May, 2016 By Mirchi Vilas

A photographer builded Jurassic Park for tortoise

ఓ ఫోటోగ్రాఫర్ తన పెంచుకునే తాబేలు మీద ప్రేమతో ఏకంగా జురాసిక్ పార్కే కట్టించాడు.. అవును మీరు వింటుంది నిజమే ఇంతకీ ఎక్కడ కట్టించాడో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. వాషింగ్టన్ కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తను పెంచుకునే తాబేలు కోసం జురాసిక్ పార్క్ కట్టించాడు. అయితే ఇది సినిమాలో చూసినట్లు పెద్దగా కాదు సూక్ష్మంగా తన తాబేలుకి సరిపడేంతగా ఎంతో అందంగా కట్టాడు.. ఇందులో నీటికొలను, గడ్డి, ఒక గదిని ఏర్పాటు చేసాడు. ఈ కింద వీడియోలో చూస్తే మీకు కూడా అతని కళా దృష్టిని చూడవచ్చు..

English summary

A photographer builded Jurassic Park for tortoise. A photographer in Washington builded Jurassic Park for tortoise.