మింగేసిన మేకలను కొండచిలువ నోట్లో నుండి కక్కించిన యువకుడు(వీడియో)

A Python swallowed two goats

05:10 PM ON 11th May, 2016 By Mirchi Vilas

A Python swallowed two goats

పోలీసులు దొంగలు నుండి నిజం కక్కించినట్టు... ఓ వ్యక్తి కొండచిలవ నుంచి రెండు మేకలను ఎలా కక్కించాడో చూడండి. ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఓ కొండచిలువ రెండు చిన్న మేకలను ఆహారంగా తీసుకున్న దృశ్యాన్ని చూసిన ఓ యువకుడు.. వాటి ప్రాణాలను కాపాడాలని, కొండ చిలువ చేత వాటిని కక్కించాడు కాని అప్పటికే చనిపోయాయి. ఈ మీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

English summary

A Python swallowed two goats