తండ్రి రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొడుకు.. ఆపై ఏం జరిగిందో తెలిస్తే షాకే!

A real story of a girl

10:58 AM ON 29th November, 2016 By Mirchi Vilas

A real story of a girl

ఇది ఊహాతీత, కల్పనాత్మకమైన కథ కాదు. నిజంగా జరిగినది. యదార్థ గాథ. కానీ వాళ్ళ ప్రైవసీ, సెక్యూరిటీ దృష్ట్యా వారి పేర్లను మార్చి వారి కథను అందించడం జరిగింది..! అసలు కథలోకి వెళితే...

1/6 Pages

అది 2008వ సంవత్సరం. అప్పటికి టీనాకు 16 ఏళ్లు. తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె తన మేనమామ వద్ద ఉంటోంది. అక్కడి నుంచే రోజూ కాలేజీకి వెళ్లి వచ్చేది. అయితే టీనా మేనమామది కూడా పేద కుటుంబమే. బతుకు దెరువు కోసం ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో అప్పు చేసి సొంత ఆటో కొన్నాడు. దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎప్పుడూ మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు కదా.

English summary

A real story of a girl