తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ కొడుకు ఏం చేసాడో తెలుసా?

A son killed his father for job

12:34 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

A son killed his father for job

పూర్వం బంధాలు అనుబంధాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ మంటగలిసిపోతున్నాయి. ఏమైనా అంటే, రోజులు మారాయి అనే డైలాగ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఇక కన్న బిడ్డలే కడతేర్చే పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. పున్నామ నరకం నుంచి కాపాడతాడని పుత్రుడికోసం తహతహలాడతారు కానీ.. ఆ పుత్రుడే కన్నతండ్రిని కడతేరిస్తే, సరిగ్గా ఇక్కడ అదే జరిగింది..! తండ్రిపోతే కారుణ్య నియామకం కింద, తండ్రి ఉద్యోగం తనకు దక్కుతుందన్న దురాశతో కర్కశంగా కన్నతండ్రిని హతమార్చేసాడు. ఈ దారుణ సంఘటన ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. 

1/4 Pages

వరంగల్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన పెసల రంగన్న(47) బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. అతనికి భార్య పుష్ప, కుమారులు విజయ్(నిందితుడు) అజయ్ ఉన్నారు. కాగా, రంగన్నకు కొద్దికాలం క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కొంతకాలానికి ఏడాదిన్నర క్రితం రంగన్నకు గార్లబయ్యారానికి బదిలీ అయింది. దీంతో ఆయన సదరు వివాహేతర సంబంధం ఉన్న మహిళతో అక్కడే సహజీవనం చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు.

English summary

A son killed his father for job