6ఏళ్ళ విద్యార్థికి కిడ్నీ దానం చేసిన టీచర్!

A teacher donated kidney for her student

12:38 PM ON 29th September, 2016 By Mirchi Vilas

A teacher donated kidney for her student

మంచితనం, ఔదార్యం ఇంకా అక్కడక్కడా ఉండబట్టే.. కొద్దో గొప్పో లోకం ఇలా అయినా మిగిలివుంది అనే మాట తరచూ వింటుంటాం. సరిగ్గా అందుకు సరిపోయే విధంగా ఓ ఘటన జరిగింది. ఆ విషయం ఏమంటే, అమెరికాకు చెందిన విద్యార్థి 6 ఏళ్ళ లైలాకు తన పాఠశాలలోని ఉపాధ్యాయురాలు మాత్రం తన విద్యార్థి కోసం ఏకంగా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులది. అందుకే ఉపాధ్యాయులు.. విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టి వారితో నడుచుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొంతమంది గురువులు పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం, పాఠశాల ఫీజులు చెల్లించడం, అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేయడం చేస్తారు. 

ఓ ఉపాధ్యాయురాలు మాత్రం తన విద్యార్థి కోసం ఏకంగా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/6 Pages

అమెరికాకు చెందిన లైలా(6) కిడ్స్ ఎక్స్ ప్రెస్ సెంటర్ స్కూల్లో చదువుకుంటోంది. నాలుగేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురైన లైలాను పరీక్షించిన వైద్యులు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. లైలాకు పది నెలలుగా డయాలసిస్ చేయిస్తున్నారు. దీంతో వారంలో రెండు రోజులు మాత్రమే లైలా పాఠశాలకి వెళ్తుంది.

English summary

A teacher donated kidney for her student