స్టూడెంట్స్ కి బోర్ కొడుతుందని ఈ టీచర్ ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

A teacher invented a software for students not feel bore

11:12 AM ON 17th September, 2016 By Mirchi Vilas

A teacher invented a software for students not feel bore

ఎంత లేదన్నా టీనేజ్ వయస్సులో అడుగుపెట్టే సమయం కనుక అందరూ ఒకలా వుండరు. అందుకే కొందరు కాలేజీ స్టూడెంట్స్ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి, షికార్లకి ఎక్కువగా వెళ్తారు. యుక్త వయసులో అన్ని జనరేషన్ ల వాళ్ళు ఇలా చేయడం కామన్. క్లాసులో ప్రొఫెసర్ చెప్పే పాటాలు బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. స్టూడెంట్స్ బుర్రలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి వారి భవిష్యత్తుని చెడగొట్టుకుంటారు. ఇలా స్టూడెంట్స్ కి బోర్ కొట్టకుండా ఉండడానికి చైనాలోని ఓ ప్రొఫెసర్ ఓ కొత్త సాఫ్ట్ వేర్ ని కనుగొన్నాడు.

1/3 Pages

ప్రొఫెసర్ చెప్పింది బోర్ కొడితే.. ఎంత చెప్పినా అర్ధం కాదు... ఒకవేళ అర్ధమైనా అది బుర్రలోకి ఎక్కదు. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న ఆ ప్రొఫెసర్.. తన క్లాసులో బోర్ కొడుతున్న విద్యార్థులని గుర్తించడానికి ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వేర్ ని ప్రవేశపెట్టాడు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా స్టూడెంట్స్ ఫేస్ రియాక్షన్స్ ఇట్టే తెలిసిపోతున్నాయి. దీంతో తను చెప్పే క్లాస్ బోర్ కొడుతుందని తెలిస్తే వెంటనే ఆ టాపిక్ ని మార్చేసేవాడట.

English summary

A teacher invented a software for students not feel bore