ఛీ..ఛీ.. ఇద్దరు స్టూడెంట్‌లను పెళ్లాడిన గురువు

A teacher married two students in Chennai

12:03 PM ON 30th August, 2016 By Mirchi Vilas

A teacher married two students in Chennai

సమాజంలో గురువుకి ఎంతో పవిత్ర స్థానం వుంది. తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధ్యాన్యత ఇచ్చింది మన సంస్కృతి... కానీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లు అదుపు తప్పుతున్నారు. చేయకూడని పాడు పనులు చేస్తున్నారు. ఏదో తప్పు చేశాం.. ఇకపైన ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుందాం అనుకోకుండా పదే పదే అదే తప్పు చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న తప్పులతో వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థినితో ప్రేమ వ్యవహారం సాగించాడు. మోసం చేశాడు. అనే వార్తలు రోజూ కోకొల్లలుగా వస్తూనే వున్నాయి. మనం చూస్తూనే వున్నాం. తాజాగా మరో ప్రొఫెసర్ చేసిన పాడు పని ఫేస్ బుక్ ద్వారా బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

చెన్నైలోని ధర్మపురి జిల్లా ఇండూరు సమీపంలో బాలచంద్రన్ ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని(అను)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అది కాస్త పెద్దల దాకా చేరింది. ఆఖరికి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన మూడేళ్లపాటు బానే ఉన్నారు. పుట్టింటి నుంచి నగదు, నగలు తీసుకురావాలంటూ ఆమెను చితకబాదేవాడు. ఈ బాధను భరించలేక అను తల్లిదండ్రులతో కలిసి పెన్నారం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అరెస్ట్ చేస్తారేమోనని భయపడ్డ ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ గ్యాప్ లో మరో విద్యార్థినితో బాలచంద్రన్ ప్రేమలో మునిగితేలాడు.

English summary

A teacher married two students in Chennai. In Chennai, Dharmapuri a teacher loved two students and married the two students.