బాయ్ ఫ్రెండ్ కి పంపబోయి స్టూడెంట్ కి ఆ ఫోటోలు పంపేసింది.. ఆపై ఏం జరిగిందో తెలుసా?

A teacher sent her roamantic pictures to her student with unfortunately

06:23 PM ON 6th July, 2016 By Mirchi Vilas

A teacher sent her roamantic pictures to her student with unfortunately

వాట్స్ యాప్, హైక్, టెలిగ్రామ్, వైబర్, స్కైప్, వియ్ చాట్ వంటి ఇంటర్నెట్ యాప్స్ ఏ కాకుండా ఫేస్ బుక్ వంటివి అందుబాటులోకి వచ్చాక.. ఎంతోమంది యువతకు ఛాటింగుల్లోనే తెల్లారిపోతోంది, ముఖ్యంగా ప్రేమికులకు. రాత్రంతా హాట్ ఛాట్ తో హీటెక్కిపోతున్న యువతీయువకులు ఫేస్ బుక్, వాట్సాప్ లోనే సగం రొమాన్స్ చేసేస్తున్నారు. అయితే ఇవి మితిమీరి బయటకి కూడా వస్తున్నాయి. తాజాగా తన హాట్ ఫోటోలను బాయ్ ఫ్రెండ్ కు షేర్ చేయబోయిన ఓ టీచర్, పొరపాటుగా తన స్టూడెంట్ కి ఆ తన ఫోటోలను పంపించింది. అయితే ఆ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

1/4 Pages

ఓ పాతికేళ్ల టీచర్ తన సగం వక్షోజాలు కనపడేలా ఓ హాట్ సెల్ఫీని తీసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపించాలనుకుంది. అయితే తొందరలో ఏ పొరపాటు చేసిందో ఏమో గానీ బాయ్ ఫ్రెండ్ కు వెళ్లాల్సిన ఫోటోలు కాస్త తన స్టూడెంట్ కు వెళ్లాయి. అప్పటికీ విషయాన్ని గుర్తించని ఆ టీచర్.. ఇంకా కావాలా.. అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టింది.

English summary

A teacher sent her roamantic pictures to her student with unfortunately