పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

A techie uploaded a girl videos in bad sites

10:24 AM ON 9th September, 2016 By Mirchi Vilas

A techie uploaded a girl videos in bad sites

నిజమైన ప్రేమ ఎదుటివాడి బాగు కోరుతుందే తప్ప, ద్వేషం పెంచదు. ప్రేమకు మంచి నిర్వచనం వుంది. కానీ ఇటీవల కాలంలో కొంత మంది యువత పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చేసేది ఉన్నతమైన, హుందా అయిన ఉద్యోగం అయినా అమ్మాయిలను ప్రేమించే విషయంలో మాత్రం నిరక్ష్యరాస్యులు కూడా అలా ప్రవర్తించి ఉండరేమో అనేట్టు వీరి వ్యవహార శైలి ఉంటుంది. వివరాల్లోకి వెళితే..

1/5 Pages

తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తన సహచర ఉద్యోగినిపై కన్నేసి వేధింపులతో సామాజిక మాద్యమాల్లో అల్లరి చేసిన సంఘటన ఇది. ఎలా అయినా తన సహచర ఉద్యోగినిని లోబరుచుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించి చివరకు కటకటాలపాలయ్యాడు. కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడలో డీసీపీ2 పాల్ రాజు మీడియాకు వెల్లడించారు.

English summary

A techie uploaded a girl videos in bad sites