సుష్మకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చిన ట్రాఫిక్ పోలీస్!

A traffic police donating kidney for Sushma Swaraj

12:08 PM ON 18th November, 2016 By Mirchi Vilas

A traffic police donating kidney for Sushma Swaraj

అవయవదానం మీద అవగాహన పెరగడమో మరో కారణమో తెలీదు కానీ, కిడ్నీ ఫెయిలై ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. ఆదాత ఎవరో కాదు, మధ్యప్రదేశ్ భోపాల్ లో ట్రాఫిక్ పోలీస్. అతని పేరు గౌరవ్ డాంగి. తన బ్లడ్ గ్రూప్ కూడా సుష్మతో సరిపోలిందని అతడు చెబుతూ, సుష్మకు కిడ్నీ ఇస్తానని వెల్లడించాడు. అంతేకాదు, సుష్మ గొప్పనాయకురాలని, ఆమె కలకాలం పూర్తి ఆరోగ్యంగా జీవించాలని అతడు ఆకాంక్షించాడు. కాగా నేను డయాలసిస్ కొరకు ఎయిమ్స్ లో చేరాను టెస్ట్ లు కూడా అయిపోయాయి త్వరగా కోలుకోవాలని కృష్ణుడిని ప్రార్థిస్తున్నా అని గతంలో ట్వీట్ చేశారు సుష్మ.

English summary

A traffic police donating kidney for Sushma Swaraj