కోటిన్నర కొత్తనోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్..

A van driver ran away with 1.5 crores

12:22 PM ON 24th November, 2016 By Mirchi Vilas

A van driver ran away with 1.5 crores

పెద్ద నోట్లు రద్దు కావడం నేపథ్యంలో కొత్త కరెన్సీ నోట్లకోసం దేశప్రజలంతా రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తుంటే, బెంగళూరులోని ఓ వ్యాన్ డ్రైవర్ భిన్నంగా వ్యవహరించాడు. ఏటీఎమ్ మెషీన్ లో పెట్టేందుకు కోటి 37 లక్షలతో బయలుదేరిన సదరు వ్యాన్ డ్రైవర్ ఆ డబ్బుతో పరారయ్యాడు. బెంగళూరులోని కేజీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ నిందితుడికోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాలో మరి.

English summary

A van driver ran away with 1.5 crores