రద్దయిన నోట్లతో అతగాడు ఏం చేసాడో తెలిస్తే మతిపోద్ది(వీడియో)

A vendor selling money on streets in Maharashtra

10:39 AM ON 12th November, 2016 By Mirchi Vilas

A vendor selling money on streets in Maharashtra

పెద్ద నోట్ల రద్దుతో జనం రకరకాల ఇబ్బందులు పడుతున్నా తట్టుకుని సహకరిస్తున్నారు జనం. ఇక కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన సంఘటన చూస్తే, అవాక్కవుతాం. సాధారణంగా తట్ట, బుట్టల్లో కూరగాయలు పెట్టుకుని వీధుల్లో అమ్ముతారని మనకు తెలుసు. ఇప్పటి వరకూ ఏవైనా అమ్మితే డబ్బులు పెట్టి కొన్నాము తప్ప డబ్బులనే అమ్మితే ఏం పెట్టి కొనాలి?

1/4 Pages

అవును, డబ్బులను పెద్ద గిన్నెలో పెట్టుకుని మహారాష్ట్రలోని వీధుల్లో తిరుగుతూ ఓ వ్యక్తి అమ్ముతున్నాడు. చేపలు చేపలోయ్ అన్నట్టు డబ్బులు డబ్బులోయ్ అంటూ అమ్ముతున్నాడు.

English summary

A vendor selling money on streets in Maharashtra