అతగాడికి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్.. కానీ ఒక్క వీడియో అతడ్ని బ్యాడ్ చేసేసింది!

A video changed his fate

07:06 PM ON 19th November, 2016 By Mirchi Vilas

A video changed his fate

సోషల్ మీడియాలో ప్రతీదీ వచ్చేస్తోంది. ఇవ్వకూడనివి.. ఇచ్చేవి.. అనే తేడాలేదు.. పైగా చేతిలో సెల్ ఉంటే ఇంకా రెచ్చిపోతున్న బాపతు ఎక్కువగానే వుంది. ఇక ఓ వ్యక్తి ఏమి చేసాడంటే, ప్రజలకు డబ్బులు పంచుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ హీరోగా మారాడు. అయితే ఆ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

చైనాకు చెందిన బ్రదర్ జీ అనే వ్యక్తి మారుమూల గ్రామాల ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తూ, ఆ దృశ్యాలను సామాజిక మధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేవాడు. దీంతో అతడు ఒక్కసారిగా సోషల్ మీడియా హీరోగా మారిపోయాడు. బోల్డంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల బయటపడిన ఓ వీడియో అతడిలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

English summary

A video changed his fate