41 కోట్ల మంది శృంగార రహస్యాలని లీక్ చేసిన ప్రముఖ వెబ్ సైట్.. అందులో మీది కూడా..

A websites leaked the 41 crores people personal issues

12:57 PM ON 16th November, 2016 By Mirchi Vilas

A websites leaked the 41 crores people personal issues

ఎక్కడైనా కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిన శృంగార రహస్యాలు బయటపడితేనే అదో పెద్ద సంచలనం అవుతుంది. అయితే ఏకంగా నలభై ఒక్క కోట్ల మందికి సంబంధించిన శృంగార రహస్యాలు ఒకేసారి బయటపడ్డాయి. ఇది అబద్ధం కాదు. ఇంటర్నెట్ సెక్యూరిటీ లోపాల్ని బయటపెట్టే లీక్డ్ సోర్స్ అనే వెబ్ సైట్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే...

1/11 Pages

ఇంటర్నెట్ యూజర్లు ఆన్ లైన్ శృంగార సంబంధాల్ని వెతుక్కునే adultfriendfinder.com లాంటి అనేక వెబ్ సైట్స్ లో రిజిస్టర్ అయిన నలభై ఒక్క కోట్ల ఎకౌంట్స్ వివరాలు ఇప్పుడు లీక్ అయిపోయాయి. కచ్చితంగా చెప్పాలంటే.. నలభై కోట్ల ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల తొంభై అయిదు మంది యూజర్ల సమాచారం ఇప్పుడు బట్టబయలైపోయింది!!

English summary

A websites leaked the 41 crores people personal issues