మాజీ భర్తతో గడిపింది ... ఇక ఆతర్వాత చేసింది తెలిస్తే షాకవుతారు

A Wife attacked her former husband

06:21 PM ON 13th February, 2017 By Mirchi Vilas

A Wife attacked her former husband

ఆనందంగా గడిపేసాక అనుకోని ఘటన ఎదురైతే, ఇక చెప్పేదేముంది. గుడ్లు తేలేస్తాం. షాక్ నుంచి తేరుకోలేం, అందునా శృంగారం లో గడిపిన తర్వాత పేగులు తోడేస్తే ఆమ్మో ఇంకేమైనా ఉందా. సరిగ్గా ఓ మహిళ అదే చీసింది. మాజీ భర్తతో శృంగారంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత ఉన్మాదిగా మారిపోయింది. కత్తితో అతడి పొట్టలో పొడిచి పేగులు బయటకు తీసేసింది. అవును ఈ దారుణం బ్రిటన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే,

బర్మింగ్ హామ్ కు చెందిన డాల్యా సయీద్, మాజీ భర్త బిలాల్ మహ్మద్ తో నాలుగు గంటల పాటు చాలా సంతోషంగా గడిపింది. అతడితో శృంగారంలో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్కసారిగా కత్తితో అతడి పొట్టలో పొడిచింది. పేగులు బయటకు తీసి ఓ భాగాన్ని కత్తిరించి పారేసింది.

వెంటనే ఆ షాక్ నుంచి తేరుకున్న ఆ మాజీ భర్త బిలాల్ పేగులను పొట్టలోకి తోసి, ప్రాణాలతో ఆమె బారి నుంచి బయటపడ్డాడు. 30 కత్తి గాయాలైన అతడికి రెండు ఆపరేషన్లు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించి , ఆమేరకు చేసారు. ఇంతకీ అసలు గొడవ ఎందుకు వచ్చిందంటే, పడుకునే ముందు పిల్లల సంరక్షణపై ఇద్దరి మధ్య వివాదం జరిగిందట. అదికాస్తా ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తోంది. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు డాల్యాను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది.

ఇది కూడా చూడండి: ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇది కూడా చూడండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

English summary

A women attacked her former husband with a sword very cruelly.