భర్తతో హనీమూన్ కి వెళ్లి.. వేరే వాడితో లేచిపోయింది..

A wife jumps with his lover in Delhi

11:53 AM ON 18th May, 2016 By Mirchi Vilas

A wife jumps with his lover in Delhi

ప్రస్తుత కాలంలో మగవాళ్లకంటే ఆడవాళ్లే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మగవాళ్లైనా కాస్త ఆలోచిస్తున్నారు కానీ ఆడవాళ్ళు మాత్రం ఏ మాత్రం ఆలోచించడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. ఓ యువ జంటకి కొత్తగా వివాహమైంది.. ఇద్దరూ హనీమూన్ కు ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. అక్క‌డ కొద్ది రోజులు ఆనందంగా ఎంజాయ్ చేసారు. అన్నీ అయిపోయాక తిరిగి ఇండియాకు వ‌చ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాష్ రూంకి వెళ్లిన భార్య ఎంత సేపటికీ తిరిగిరాకపోవడంతో చేసేది లేక ఆ భ‌ర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూశాక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు..

ఆ వీడియో ని చుసిన ఆమె భర్త కూడా ‘ఛీ’ అనుకుని ఫిర్యాదు కూడా చేయకుండానే వెళ్లిపోయాడు. ఇంత‌కు ఆ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఏముందంటే…. హిమాలయాల్లోని బాగ్ గోద్రాలో హనీమూన్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆ జంట ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగింది. ఆ పై వాష్ రూములోకంటూ వెళ్లిన భార్య, లోపలే ఓ బురఖా ధరించి బయటకు వచ్చింది. ఆ పై వెళ్లి మరో వ్యక్తిని కలవగా, వీరిద్దరినీ ఇంకో వ్యక్తి కలిశాడు. ముగ్గురూ కలిసి టాక్సీ స్టాండ్ కు వెళ్లి అక్కడ మాయమయ్యారు. ఆమె ప్రియుడు సైతం అదే విమానంలో వచ్చి ఉండవచ్చని, అతనితో ఆమె వెళ్లిపోయిందని పోలీసులు చెప్పగా, ఇంక ఛీ అనుకుని ఫిర్యాదు కూడా చేయకుండా భర్త వెళ్లిపోయాడు. ఇదండీ సంగతి..

English summary

A wife jumps with his lover in Delhi. A new couple goes to Himalayas for honeymoon. After coming to delhi that wife jumps with her lover.