భర్తేమో డ్రైవర్.. ఆమెకేమో లగ్జరీ కార్లు, ఇల్లు.. షాకైన పోలీసులు!

A woman behind opium rocket

03:28 PM ON 14th October, 2016 By Mirchi Vilas

A woman behind opium rocket

రాజస్తాన్ లో జరిగిన సంఘటన ఇది. ఆమె పేరు సునీత. చూడటానికి సాధారణ గృహిణిలానే కనిపిస్తింది. ఆమె భర్త ఒక కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. అయితే ఆమె మాత్రం అలా కనిపించేది కాదు. విలాసవంతమైన భవంతిలో ఉంటూ.. లగ్జరీ కార్లలో తిరుగుతుంటుంది. దీనికి కారణం ఆమె రాజస్తాన్ లోని అతిపెద్ద నల్లమందు రాకెట్ నడుపుతోంది. పోలీసులు ఈ విషయం పసిగట్టి ఆమెను అరెస్ట్ చేసాక అనేక వాస్తవాలు వెలుగుచూసాయి. వివరాల్లోకి వెళితే..

1/5 Pages

రాజస్థాన్ పోలీసులు రెండు రోజులు క్రితం నల్లమందు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా, సునీత వ్యవహారం వెలుగుచూసింది. సునీత ఆదేశాల మేరకు తాము నల్లమందును స్మగ్లింగ్ చేస్తుంటామని నింధితులు విచారణలో చెప్పారు. పోలీసులు జోధ్ పూర్ లో సునీతకు చెందిన విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవంతిపై దాడి చేశారు.

English summary

A woman behind opium rocket