బెడ్రూంలో మగాళ్లతో అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఆపై ఏం చేసిందంటే..

A woman caught red handedly to her husband while doing romance with another men in bedroom

10:44 AM ON 12th October, 2016 By Mirchi Vilas

A woman caught red handedly to her husband while doing romance with another men in bedroom

పాపం అతడో అమాయకపు భర్త. అందుకే భార్య ఎన్ని చెడ్డపనులు చేసినా ఓర్చుకున్నాడు. కానీ భార్య వక్రబుద్ధితో విసిగిపోయిన అతడు ఊరుమారితే ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుందనుకున్నాడు. ఉన్న ఊరును వదిలి వేరే గ్రామానికి మకాం మార్చాడు. ఏదో పనిచేసుకుంటూ ఉన్నంతలో ఆమెతో కలిసి ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఓ రోజూ రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన అతడు బెడ్రూంలో దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే.. పోలీసుల కథనం ప్రకారం..

1/4 Pages

ఉత్తరప్రదేశ్ లోని సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర, మీనాక్షి భార్యభర్తలు. ఇటీవల తన భార్య ప్రవర్తన నచ్చక ఆమెను తీసుకుని మొరాదాబాద్ వలస వచ్చాడు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడ ఇటుక బట్టీలో కూలీగా చేరాడు. మొన్న ఆదివారం రాత్రి పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బెడ్రూంలోని దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. భార్య మీనాక్షి మరో ఇద్దరు పరాయి మగాళ్లతో సన్నిహితంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.

English summary

A woman caught red handedly to her husband while doing romance with another men in bedroom