షాకింగ్: భర్తను చంపిన ఐసిస్ ఉగ్రవాదుల తల కోసి కూర వండేసింది(ఫోటోలు)

A woman cuts ISIS terrorists head and did curry

12:14 PM ON 1st October, 2016 By Mirchi Vilas

A woman cuts ISIS terrorists head and did curry

వినడానికి గగుర్పాటు కలిగే ఘటన కదూ. కానీ ఇది నిజం. తన భర్త, తండ్రి, సోదరులను కిరాతకంగా చంపడమే కాకుండా తనను కూడా చంపేందుకు ప్రయత్నించిన ఐసిస్ ఉగ్రవాదులపై ఓ ఇరాకీ మహిళ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల తలలను తెగ్గోసి కూర వండేసింది. మొండాలను కాల్చి పడేసింది. 'నేను వారితో యుద్ధం చేశా, వారి తలలను తెగ్గోశా. వాటిని వండేశా. వారి మిగతా శరీరభాగాలను కాల్చేశా' అని 39 ఏళ్ల ఇరాకీ మహిళ వాహిదా మొహ్మద్ అల్-జుమైలీ పేర్కొంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తాను ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నానని వాహిదా పేర్కొంది. అబుబకర్ నుంచి కూడా తనకు బెదిరింపులు వచ్చాయని, వారి వాంటెడ్ లిస్ట్ లో ప్రధాని కంటే ముందు తన పేరే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

1/4 Pages

ఉగ్రవాదులు ఆరుసార్లు తనను చంపేందుకు ప్రయత్నించారని వివరించింది. ఈక్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. కొన్నిసార్లు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నా పక్కటెముకలు విరగొట్టుకున్నా అని పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదుల తలలు తెగ్గోసి వండుతున్న ఫొటోలను ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. రెండు తలలను వండుతున్న ఫొటోలు, మొండెం వద్ద నిల్చున్న ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఇది తెగ వైరల్ అయింది.

English summary

A woman cuts ISIS terrorists head and did curry