ఇంటి ఓనర్ వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య(వీడియో)

A woman gets suicide for house owner harassment

12:02 PM ON 8th November, 2016 By Mirchi Vilas

A woman gets suicide for house owner harassment

క్షణికావేశంలో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

హైదరాబాద్ కుకట్ పల్లిలో తన ఇంటి యజమాని వేధింపులు భరించలేక సుజాత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఇంట్లో రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నర ఏళ్ళుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు అల్లరి చేస్తున్నారని తరచూ ప్రసన్న కుమార్ ఈ దంపతులతో తరచూ గొడవ పడేవాడట.

English summary

A woman gets suicide for house owner harassment