మేనల్లుడుతో అక్రమ సంబంధం.. భర్తకు తెలుస్తుందన్న భయంతో ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు!

A woman illegal affair with 10th class boy

11:20 AM ON 27th September, 2016 By Mirchi Vilas

A woman illegal affair with 10th class boy

ఏది ప్రమాదమో ఏది దారుణమో అటే వెళ్లడం అలాంటి వాళ్లనే సమర్ధించడం ఇప్పుడు సహజం అయింది. అందుకే దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నవారు ఎంతకు అయినా తెగిస్తారనే విషయం గతంలో ఎన్నోసార్లు రుజువు అయ్యింది. అలాగే అక్రమ సంబంధం పెట్టుకున్న మగవారి కంటే కూడా ఆడవారు చాలా డేంజర్ గా, రాక్షసంగా ప్రవర్తిస్తారు అని గతంలోనే ఒక సర్వేలో వెళ్లడయ్యిందట. దానికి ఈ ఘటనే తార్కాణమని అంటున్నారు. తనకంటే వయస్సులో పది సంవత్సరాలు చిన్నవాడు అయిన ఒక కుర్రాడితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రవల్లిక ఆ విషయం ఎప్పటికి అయినా తన భర్తకు తెలుస్తుందనే భయంతో ముందే చంపేసింది. పూర్తివివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

నల్గొండ జిల్లాకు చెందిన పుల్లారావు, ప్రవల్లికలు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆమెకు అల్లుడు వరుస అయ్యే 10వ తరగతి అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఆ అబ్బాయితో ప్రతి రోజు కూడా శారీరకంగా సుఖాన్ని అనుభవించేది.

English summary

A woman illegal affair with 10th class boy. A woman illegal affair with 10th class boy and he is her son in law. For that affair she killed her husband crually.