తమ్ముడినని చెప్పి మాజీ ప్రియుడు పెళ్ళైన ప్రియురాలి ఇంటిలో చేరాడు.. ఆపై ఏమైందంటే..

A woman illegal affair with her boyfriend infront of her husband

11:54 AM ON 23rd November, 2016 By Mirchi Vilas

A woman illegal affair with her boyfriend infront of her husband

ఏదో ఓ రకంగా దగ్గర చేరి పాడు బుద్ధిని బయట పెట్టుకునే కామాంధులున్న పరిస్థితులు దాపురించాయి. వావివరసలు తెలీని రోజులనడానికి ఈ ఘటన ఓ తార్కాణం. అక్కా అంటూ వచ్చిన ఆ యువకుడు పెళ్లైన ఆ యువతితో ఇంట్లోనే అక్రమ సంబంధం కొనసాగించాడు. దీంతో భర్త పరాయివాడు అయిపోయాడు. ఇదేంటని ప్రశ్నిస్తే చివరకు భర్తను కాదని ఆ తెరచాటు ప్రియుడితోనే యువతి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్ పూర్ జిల్లా, మోతీపూర్ గ్రామానికి చెందిన ఆ యువతికి 8 నెలల క్రితం పెళ్లైంది. భార్యాభర్తలు ఇద్దరూ బాగానే కాపురం చేసుకుంటున్నారు. కానీ ఆ యువతి తనువు భర్త దగ్గరే ఉన్నా, మనసు మాత్రం ఇంకా తన ప్రియుడి దగ్గరే ఉండిపోయింది. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడితో గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడేది.

English summary

A woman illegal affair with her boyfriend infront of her husband