రోడ్డుపై కదులుతున్న కవర్ కనిపించింది.. తెరిచి చూస్తే షాక్(వీడియో)

A woman opened a moving cover and get shocked

11:24 AM ON 7th September, 2016 By Mirchi Vilas

A woman opened a moving cover and get shocked

రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు విసిరేయడం సహజంగా అందరూ చేసే పని. అసలు ఈ మధ్య చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ముఖ్యంగా కారులో ప్రయాణించే కొందరు అయితే వెనక వస్తున్నవారిని పట్టించుకోకుండా, అద్దం దించి కారులో ఉన్న చెత్త అంతా రోడ్డు పైకి విసిరేస్తారు. ఇలా విసిరేసిన కవర్లు గాలికి రోడ్డు మీద కొట్టుకెళ్ళడం కూడా చూస్తుంటాం. ఇలాంటి కవర్లు కొన్నిసార్లు మన వాహనానికే తగులుకుని, మనతో పాటు ఊరంతా తిరుగుతుంది. అలా తగులుకుని ఉందన్న సంగతి ఎవరైనా చెప్పేవరకు మనకు కూడా తెలియదు. మొత్తానికి మెలిసా సర్జేంట్ అనే ఆవిడ కారులో ప్రయాణిస్తుంటే తనకు రోడ్డు పై ఓ నల్ల ప్లాస్టిక్ కవర్ కనబడింది.

సాధారణంగా అలాంటి కవర్లు తరచూ కనబడుతూనే ఉంటాయని.. పక్కనుండి వెళ్దామనుకుంది. కాని ఆ కవర్ కదలడం చూసి కారుని కాస్త స్లో చేసి వీడియో తీయడం మొదలుపెట్టింది. కొద్దిసేపు ఆగి ఆ కవర్ ని ఓపెన్ చేసింది. అంతే, లోపల ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంతకీ ఆ కవర్ లో ఏముందో చెప్పడం కంటే చూస్తేనే థ్రిల్ గా ఉంటుంది. మరి ఈ వీడియో పై ఓ లుక్కేసెయ్యండి..

ఇది కూడా చదవండి: గణపతి ఎదుట అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

ఇది కూడా చదవండి: ఇల్లరికపు అల్లుడి లైంగిక దాడి తట్టుకోలేక భార్య ఏం చేసిందో తెలుసా

ఇది కూడా చదవండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

English summary

A woman opened a moving cover and get shocked