ఆమెకు మొత్తం 69 మంది పిల్లలు

A Woman Sets Record For Giving Birth To Most Number Of Children

11:57 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

A Woman Sets Record For Giving Birth To Most Number Of Children

ఒకరు లేక ఇద్దరు మహా అయితే ముగ్గురు అనుకుని, ఇదేదో అబద్ధం గా భావించి, షాకవ్వకండి.. మీరు చదువుతున్నది నిజమే. అవును.. ఒకే మహిళ 69 మంది పిల్లలను కంది. ప్రపంచంలో అత్యధికమంది పిల్లలను కన్న మహిళగా ఆమె రికార్డులకెక్కింది.

ఇవి కూడా చదవండి:బస్సులో దొంగకి కాలితో కిక్ ఇచ్చిన మహిళ(వీడియో)

30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పిల్లలను కన్న ఆమె పేరు వాలంటీనా వసిల్యేవ్....ఫియోడర్ వసిల్యేవ్ అనే రష్యన్ కు మొదటి భార్య అయిన ఆమె తన జీవితకాలమంతా పిల్లలను కంటూనే ఉందట. అంతేకాదు... కాన్పుకు ఒకరు ఇద్దరిని కాకుండా కొన్నికొన్నిసార్లు ముగ్గురు - నలుగురు పిల్లలనూ కనడంతో ఆమె రికార్డు స్థాయిలో 69 మందికి జన్మనివ్వగలిగింది.16సార్లు కవల పిల్లలకు... ఏడుసార్లు ముగ్గురేసి పిల్లలకు.... నాలుగు సార్లు ఒకే కాన్పులో నలుగురేసి పిల్లలకు ఆమె జన్మనిచ్చిందట.దాంతో మొత్తం 27 కాన్పుల్లోనే 69 మందిని కనడం ఆమెకు సాధ్యమైంది.

1707-82 మధ్య జీవించిన ఫియోడర్ వసిల్యేవ్ కు వాలంటినాతో జన్మించిన 69 మందిలో 67 మంది బతకగా ఇద్దరు మాత్రం చిన్నతనంలోనే మరణించారట. కాగా ప్రపంచంలో అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళల ను పరిశీలిస్తే, వాలంటినా వసిల్యేవ్ 69 మంది పిల్లలు వుంటే , గ్రావటా 62, యాకోవ్ కిరిలోవ్ 57,బార్బరా 53, మేడిలీనా గ్రానటా 52, ఎలిజబెత్ 42, అలీస్ హూక్సు 41, ఎలిజబెత్ గ్రీన్ హిల్ 39 మంది పిల్లల్ని కన్నారట.

ఇవి కూడా చదవండి:

జగన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?

బస్సులో దొంగకి కాలితో కిక్ ఇచ్చిన మహిళ(వీడియో)

లిఫ్ట్ లో కామాంధుడి కి తగిన శాస్తి

English summary

A Woman Named Valentina Vassilyeva gives sets records for giving birth to most number of children by a single woman. Up to now she gave birth to 69 members.