టోపీ కోసం పులి బోనులోకి వెళ్ళింది.. ఏమైందో చుడండి?

A woman went to Tiger Cage for cap

12:47 PM ON 21st April, 2016 By Mirchi Vilas

A woman went to Tiger Cage for cap

సాహసాలు చేయడానికి హద్దు ఉండాలనే సూత్రాన్ని విస్మరించి, ఓ మహిళ చేసిన సాహసం అదృష్టవ సాత్తూ ప్రాణాలను దక్కించుకుంది. పులిని దూరం నుంచి చూస్తేనే వణుకు, దడ వచ్చేస్తుంది కదా, అలాంటిది ఓ మహిళ దైర్యం చేసి తన టోపి కోసం ఏకంగా పులి బోనులోకి వెళ్లి, క్షేమంగా తిరిగి వచ్చింది. టోరెంటో జూలో ఈ చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, టోరెంటో జూలో ఓ మహిళ తన టోపీ కోసం పులి బోనులోకి వెళ్లి వచ్చింది. బోనులోకి వచ్చిన మహిళను చూసి పులి మీదకు ఎగరబోతే, అక్కడ ఇంకో ఫెన్సింగ్‌ ఉండటంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.

బయటకి వచ్చిన ఆ మహిళను అక్కడున్న వారు మందలించారు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసేసి, చకచకా సోషల్‌ మీడియాలో పోస్టు చేసేసారు. ఇక చూడండీ ఈ వీడియో వైరల్‌ గా మారి పోయింది.

English summary

A woman went to Tiger Cage for cap. A challenging woman went to tiger cage in Toronto Zoo for Cap. Now that video is going viral in internet.