దారుణం:15వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలికను విసిరేసింది

A women killed a five years baby throwing from fifteenth floor

10:45 AM ON 21st December, 2016 By Mirchi Vilas

A women killed a five years baby throwing from fifteenth floor
క్షణికావేశం మనిషి ఆలోచనను చంపేస్తుంది. దానివలన జరిగే నష్టం పూడ్చలేనిది అవుతుంది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తురాలైన ఓ మహిళ విచక్షణ మరిచిపోయింది. అయిదేళ్ల పొరుగింటి బిడ్డను 15వ అంతస్తు నుంచి విసిరేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ బాలిక తల్లికి.. ఈ ఘోరానికి ఒడిగట్టిన మహిళకు ఏదో తగవు ఉందట. కోపంలో వారిద్దరి ఫ్లాట్స్ కు ఉమ్మడిగా ఉన్న బాల్కనీ నుంచి ఆ మహిళ బిడ్డను విసిరేసింది. కేఈఎం ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే ఆ చిన్నారి మరణించిందని వైద్యులు ధ ృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు విచారం వ్యక్త్యంచేసారు.

ఇది కూడా చదవండి : తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

ఇది కూడా చదవండి : రక్తం గడ్డకట్టకుండా కాపాడేది ఇదే
ఇది కూడా చదవండి : పిల్లలకు జలుబు తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలన్నా ఇవి తింటే మంచిది..

English summary

A women in Bombay killed a five years old baby throwing from apartment . Due to an uncontrollable angry on baby's mother.