ఆది 'మలుపు' రిలీజ్‌ డేట్‌

Aadi Malupu movie release date

11:50 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Aadi Malupu movie release date

ఒకప్పటి స్టార్‌ డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం 'మలుపు'. ఆదర్శ చిత్రాలయ ప్రై.లిమిటెడ్‌ పతాకం పై ఆది సోదరుడు సత్యప్రభాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ గీతా ఫిలిం డిస్ట్రీబ్యూషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ గల్రాణి, రిచాపల్లోడ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

English summary

Star director Raviraja Pinisetty's son Aadi Pinisetty latest movie Malupu movie is releasing on February 19th. This movie is directed by Aadi brother Sathya Prabhas. Nikki Galrani is romancing with Aadi in this movie.