తమిళంలో 'ఆగడు'

Aagadu movie in tamil version

01:52 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Aagadu movie in tamil version

చెన్నైలో వరదలు కారణంగా కోలీవుడ్‌లో సినిమాలన్నీ రిలీజ్‌ చేయకుండా వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇలాంటి సమయంలో సినిమాలు రిలీజ్‌ చేస్తే సొమ్ము చేసుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ఆగడు చిత్రాన్ని తమిళంలో డబ్‌చేసి విడుదల చేస్తున్నారు. శ్రీమంతుడు చిత్రంతో తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మహేష్‌ ఈ చిత్రంతో మరోసారి వాళ్ల ముందుకు వెళ్తున్నాడు. 'ఇదు దండా పోలీస్‌' అనే పేరుతో ఈ చిత్రం భద్రకాళి ఫిలిం మేకర్స్‌ పతాకం అక్కడ విడుదల చేస్తున్నారు.

English summary

Aagadu movie is releasing in tamil version as Idu Danda Police.